అపారమైన వేదజ్ఞానమును క్రమపద్ధతిలో అర్థము చేసుకొనుట కొరకు ఈ భక్తి వృక్ష తరగతులు రూపొందించబడినవి. ఈ తరగతులను, శిక్షా గురువు సమక్షములో అభ్యసించినచో సులువుగా భక్తి మార్గములో పరిపూర్ణతను సాధించవచ్చును. ఈ తరగతులను అభ్యసించి అన్ని దేశముల వారు, అన్ని జాతుల వారు, అన్ని కులముల వారు శీఘ్రముగా భక్తి మార్గములో అభివృద్ధిని సాధించినారు.
ఈ తరగతులలో చేరడానికి ఈ క్రింది ఈ-మెయెల్ అడ్రస్సుకు ఈ-మయెల్ చెయ్యగలరు.
bhaktivriksha.online@gmail.com
ఆధ్యాత్మిక పుస్తకములను, ఈ క్రింది లింకు ద్వార ఆర్డరు చెయగలరు.
https://www.telugu.iskconbv.com/gift-shop